ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మాతృభాషల్లో పాఠ్యాంశాలు అందుబాటులో ఉంచండి’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 20, 2024, 09:19 AM

పాఠశాల, ఉన్నత విద్యాస్థాయి కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యానియంత్రణ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీఆర్‌టీ, ఎన్‌ఐఎంఎస్‌, ఇగ్నో, ఐఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఎన్‌ఐటీలకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే మూడేళ్లలో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com