ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్ల కోసం అదిరిపోయే కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. యూజర్లు తమ పోస్ట్‌లను షెడ్యూల్ చేసుకునేందుకు వీలుగా షెడ్యూలింగ్ ఫీచర్ తెచ్చింది. ఈ ఫీచర్ బిజినెస్ ప్రొఫైల్స్ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దీనికోసం యూజర్లు తమ కంటెంట్‌ను రాసిన తర్వాత అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత స్విచ్ టాగ్లింగ్ చేయడం ద్వారా.. షెడ్యూల్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa