జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే కానీ, అన్ని వయసుల వారు జిమ్‌కి వెళ్లడం ఆరోగ్యకరం కాదు. ఈ రోజుల్లో 13-14ఏళ్ల వారు జిమ్‌లలో కనిపిస్తూన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 20-50 ఏళ్ల వారు ఎవరైనా జిమ్‌కు వెళ్లవచ్చు. 13-14ఏళ్ల పిల్లల ఎదుగుదల ఉంటుంది. కనుక మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే 17-18కి జిమ్‌కి వెళ్లవచ్చు. అది కూడా తేలికపాటి వ్యాయమాలు చేయాలి. లేకుంటే కండరాల నొప్పులు వస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa