పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో సంవత్సరానికి ఒకసారి వచ్చే పశువుల పండుగను గ్రామస్తులు వైభవంగా నిర్వహించుకోవాలనుకున్నారు.
కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ పండుగ జరగకపోవడంతో రైతులు, ప్రజలు నిరాశకు గురయ్యారు. తమ పశుసంపదనైన ముస్తాబు చేసుకుని మురిసిపోదామని పశువులను శుభ్రం చేసి అందంగా ముస్తాబు చేశారు. పండుగను చేయలేదు అనకుండా మమ అనిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa