పీలేరు నియోజకవర్గంలోని కేవీ పల్లి మండలం పోలీస్ స్టేషన్ కి నూతన ఎస్సైగా ఎస్. కె కరీముల్లా నియమితులయ్యారు.'; అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ అనుమతితో కలికిరిలో ఎస్సైగా పనిచేస్తున్న కరీముల్లా కె. వి పల్లి మండలానికి ఎస్సైగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
ఎస్సై ఎస్. కె కరీముల్లా మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటానని ప్రజలకి అందుబాటులో ఉంటానని ప్రజలు తనకు సహకరించాలని తెలియజేశారు.