కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ తన నిరాహార దీక్షను విరమించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆమెకు నిమ్మరసం ఇచ్చారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో నిరాహార దీక్ష కాకుండా
మరో రూపంలో నిరసన తెలియజేయాలని సూచించారు. కాగా, తనపై జరిగిన దాడి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని నాలుగు రోజులుగా ఆమె దీక్ష చేస్తున్నారు.