నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాటు సారా బట్టీలు పై దాడులు నిర్వహించినట్లు ఎస్సై నాగార్జున తెలిపారు. సోమవారం అయిన మాట్లాడుతూ తెలిపారు ఈ దాడుల్లో మిడుతూరు ఎస్సై జగన్మోహన్ పాల్గొన్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నాటు సారా బట్టిలు, నాటుసారా విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa