అయోధ్యలో రాముడికి గుడి కట్టాలని పోరాడిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ నేడు అయోధ్యలో జరుగుతున్న వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రతిష్ఠ వేడుకలకు అద్వానీ హాజరు కావడం లేదని బీజేపీ వర్గాలు వెల్లడించడం జరిగింది.
కారణం. ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.