అంగన్వాడి సమస్యల పరిష్కారం కోరుతూ కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో చలో సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పొన్నూరు పట్టణంలోని అంగన్వాడి
నాయకుల తోపాటు పొన్నూరు మండల సిఐటియు, ఏ ఐ టి యు సి కార్యదర్శిలు నిమ్మకూరు రమేష్ బాబు,ఆరేటి రామారావులను పొన్నూరు అర్బన్ పోలీసులు సోమవారం అదుపులో తీసుకుని స్టేషన్ లో నిర్బంధించారు. ముట్టడి విఫల యత్నం చేసేందుకు పోలీసు నిర్బంధించారని నాయకులు తెలిపారు.