సత్య సాయి జిల్లా లో 13, 91, 628 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఈ నెల 12తో ముగిసిందన్నారు. తుది ఓటర్ జాబితా ప్రచురణ కలెక్టర్ కార్యాలయంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు. జిల్లా లో తప్పులు లేని ఓటర్ జాబితా తయారు చేయుటకు శాయ శక్తుల కృషి చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa