ఏడాదిలో దాదాపు 5 కోట్ల మంది భక్తులు రామ మందిరాన్ని దర్శించే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది. ఒక వచ్చే నెలలోనే 2 కోట్లమంది భక్తులు దర్శనానికి రానున్నట్లు అంచనా వేసింది. గోల్డెన్ టెంపుల్,
వాటికన్ సిటీ కంటే ఎక్కువమంది అయోధ్య రామమందిరానికి రానున్నట్లు అంచనా. రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య నగరాన్ని సుమారు రూ.85 వేల కోట్లతో అభివృద్ధి చేశారని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa