రాష్ట్ర మాజీ మంత్రి ధూళిపాళ్లవీరయ్య చౌదరి 30వ వర్ధంతి బుధవారం పొన్నూరు పట్టణంలో జరిగింది. తనయుడు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లనరేంద్ర కుమార్ పట్టణంలో ఆయన విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి ఘన నివాళులర్పించారు. క్షీర విప్లవ సారధి ధూళిపాళ్ల అని కొనియాడారు. చింతలపూడిలోని ధూళిపాళ్ల సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.