కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో గోలి వారి సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్షను పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కరరావు, కమిషన్ సురేందర్, కౌన్సిలర్స్ విరదాసరి నాగేంద్ర, వాసంశెట్టి గంగ, పెంటకోట సత్తిబాబు, బలుసు కనకం, డాక్టర్ అనూష తో పాటు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.