శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు బుధవారం రోడ్డు పై కొండంపల్లి కి చెందిన గిరిజనులు ధర్నా నిర్వహించడం జరిగింది. కొండంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో తీసుకెళ్లాడని పోలీస్ స్టేషన్ లో భాదితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించడం లేదంటూ బాధిత గిరిజనులు ధర్నా కు దిగారు.