తమిళ సంప్రదాయ సాహస క్రీడ అయిన జల్లికట్టుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తేవాలని అక్కడి ప్రభుత్వం సంకల్పించింది. అయితే, ఐపీఎల్ తరహాలో జల్లికట్టు లీగ్ పోటీలకు ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తాజాగా వెల్లడించారు.
మదురై జిల్లాలో ‘కలైంజ్ఞర్ సెంటినరీ ఏరుతళువదల్ అరెనా’ పేరుతో నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. జల్లికట్టుకూ ఓ స్టేడియం నిర్మించడం ఇదే తొలిసారి.