భారత జాతీయ జెండా త్రివర్ణం మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఇది 24 ఆకులను కలిగి ఉంటుంది, అశోక చక్రాన్ని జైలై 22, 1947న అధికారికంగా ఆమోదించడం జరిగింది,
ఆశోక చక్రంలోని స్పోక్స్. ధైర్యం, నిస్వార్ధత, ఓర్పు, ధర్మం, ప్రేమ, ఆధ్యాత్మిక జ్జానం, నైతికత, సంక్షేమం, పరిశ్రమ, శ్రేయస్సు, విశ్వాసంతో సహా అనేక విలువలకు నిదర్శనంగా నిలుస్తాయి,