కన్న కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచక తండ్రికి (42) కేరళలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 150 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు భార్యలు.
వారిలో ఒకరి కుమార్తెపై అతడు 2022లో అత్యాచారం చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన పెరింథల్‌మన్న ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు-2 దోషికి 150 ఏళ్లు జైలు శిక్ష విధుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.