టీడీపీ, జనసేన పార్టీ పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. "మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ఏకపక్షంగా ప్రకటించడం పొత్త ధర్మం కాదు.
టీడీపీ రెండు సీట్లు ప్రకటించింది కాబట్టి మేము కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది." అని పవన్ ప్రకటించారు.