క్రికెట్ మైదానంలో ప్లేయర్లు తమ గేమ్తోనే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ సెలబ్రేషన్స్‌తోనూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారు. తాజాగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి వినూత్న సంబరం జరిగింది. వెస్టిండీస్ యంగ్ స్పిన్నర్ కెవిన్ సింక్లేర్ ఆస్ట్రేలియా బ్యాటర్ ఖావాజాను ఔట్ చేశాక అమాంతం గాల్లోకి ఎగిరి హై జంప్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa