నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్. మొండితోక అరుణ్ కుమార్ ని నందిగామ రూరల్ సీఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. చంద్రశేఖర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని, ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మెలుగుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa