ఢిల్లీ అంతర్జాతీయ ఫోస్ట్ ఆఫీసులో విదేశాల నుంచి వచ్చిన పార్శిల్‌పై డీఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే హాంకాంగ్ నుంచి వచ్చిన ఓ పార్శిల్లో రూ. 11 కోట్ల విలువ చేసే 16.67 కేజీల బంగారంతో పాటు 39.73 కేజీల వెండిని అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పార్శిల్‌పై ఉన్న అడ్రస్ ప్రకారం స్మగ్లర్స్ వేటలో డీఆర్ఐ అధికారులు పడ్డారు.