శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని బూచేపల్లి గ్రామంలో మంగళవారం ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ భర్త శ్రీచరణ్, హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మతో కలసి చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.