ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలను ప్రకటించిన జగన్ ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.
మంగళవారం ఉదయం నుంచి వైసీపీ కీలక నేతలు విజయసాయి రెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి ఐదోవ జాబితాపై కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాలో 15 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa