సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రు. 7, 50, 000 లక్షల సాయం చెక్కులను ఏపీఐఐసీ చైర్మన్, రాయదుర్గం నియోజవర్గ సమన్యయకర్త మెట్టు గోవిందరెడ్డి గురువారం అందజేశారు. పేదవారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి, ఆదుకునే గొప్ప హృదయంఉన్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. పట్టణంలో నాలుగో వార్డ్ లో ఎంపీ పరిమళకి సీఎం రిలీఫ్ ఫండ్ రు. 7, 50, 000 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి వెళ్లి అందజేశారు.