అన్ని ప్రాంతాల అభివద్దే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంకా ఏం అన్నారంటే. “పదేళ్లలో మోడీ తెచ్చిన సంస్కరణలు దేశాభివృద్దికి తోడ్పడ్డాయి.
ఆర్దిక వ్యవస్థ బలోపేతమైంది. అవినీతిని తగ్గించి, పారదర్శక పాలన పెంచాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి మరోసారి అధికారంలోకి వస్తాం. ఆత్మనిర్భర భారత్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించాం. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాం. ఇళ్ల నిర్మాణం చేశాం." అని అన్నారు.