ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడానికి గడువును పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది.
వ్యాలిడ్ బ్యాలెన్స్ ఉన్న ఫాస్టాగ్స్‌కు కేవైసీ అసంపూర్ణంగా ఉంటే, వాటిని బ్యాంకులు జనవరి 31 తర్వాత డీయాక్టివేట్ చేస్తాయని ఈ నెల 15న ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగిస్తూ NHAI నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa