కొండాపురం మండలంలోని బెడుదురు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి రూ. 1, 00, 000 రూపాయలు విరాళాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూల సుధీర్ రెడ్డి గురువారం అందజేశారు. కొండాపురం పట్టణంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు ఈ నగదును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa