ములకలచెరువు ఎస్ఐగా తిప్పే స్వామి గురువారం బాధ్యతలు చేపట్టారు. తిప్పేస్వామి ఎస్సైగా గతంలో కలకడ మండలంలో పనిచేస్తు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్సైగా పని చేసిన గాయత్రి జిల్లా కేంద్రమైన రాయచోటికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై తిప్పేస్వామి మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడుతానని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa