బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కంపెనీ ఇండియా సిమెంట్స్ ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. ఢిల్లీ, చెన్నైలోని కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఫెమా చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ ఈ సోదాలు జరుపుతున్నారు. దేశంలోని 10 అతిపెద్ద సిమెంట్ కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ తొమ్మిదో సంస్థ. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కంపెనీకి 7 ప్లాంట్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa