కుందుర్పి మండలం మందలపల్లి గ్రామంలో శుక్రవారం తాగునీటి వాటర్ ప్లాంటును ఎకాలజీ డైరెక్టర్ వై. వి. మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎకాలజీ డైరెక్టర్ మాట్లాడుతూ నాబార్డు నిధులతో గ్రామంలో తాగు నీటి వాటర్ ప్లాంట్ నిర్మించామన్నారు. మందలపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో నాబార్డ్ అధికారులు ఈ ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa