ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2050 నాటికి కొత్తగా 35 మిలియన్ల మందికి మహమ్మారి

international |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 03:58 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను అత్యధికంగా తీస్తున్న వాటిలో క్యాన్సర్‌ ఒకటి. గుండెపోటు తర్వాత అత్యధిక మరణాలు క్యాన్సర్‌వే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన ఐఏఆర్‌సీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 2050 ఏళ్లనాటికి కొత్తగా మరో 35 మిలియన్ల మందికి ఈ మహమ్మారి సోకే ప్రమాదముందని బాంబుపేల్చింది. ఈ మేరకు తమ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com