భీమిలి నుండి కైలాసగిరి వస్తున్న మార్గం మధ్యలో సీతకొండ బీచ్ మలుపు సమీపంలో డివైడర్ ను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడకక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే వేగం వలన ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇంకేమైనా కారణాలున్నాయా తెలియాల్సింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa