ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు వైసీపీ పార్టీ నో చెప్పినట్లు తెలుస్తోంది. జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుమలరావును మైలవరం ఇన్చార్జిగా నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు సమాచారం.దీంతో మైలవరం కొత్త ఇన్చార్జి ఆయనే కావడం దాదాపు ఎంపిక చేసినట్టు సమాచారం..