కాస్మెటిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 31 మందికి గాయాలు
national | Suryaa Desk | Published :
Sat, Feb 03, 2024, 11:29 AM
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ సౌందర్య ఉత్పత్తుల కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. సోలన్ జిల్లా బద్దీ పారిశ్రామిక వాడలో శుక్రవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com