పెనుకొండ పట్టణంలో ఈ నెల 11వ తేదీన బహుజన చైతన్యవేదిక ఆద్వర్యంలో నిర్వహించే సామాజిక ఐక్యత సభకు తరలిరావాలని బహుజన చైతన్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామక్రిష్ణ, బహుజనచైతన్యవేదిక ప్రధాకకార్యదర్శి రవి, మీడియాకో ఆర్డినేటర్ క్రిష్టఫర్ తదితర సభ్యులు ప్రజలను ఆహ్వానించారు. ఈ సందర్బంగా శుక్రవారం పలు గ్రామాలలో పర్యటించి బహుజనులతో సమావేశమై సామాజిక ఐక్యవేదిక సభ యొక్క ఉద్దేశం బహుజనులలో చైతన్యం కావాలని తెలిపారు.