భారతదేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి దేశ చరిత్రను వివరిస్తాయి. భారతదేశంలోని మధ్యప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధమైన కోటల గురించి తెలుసుకుందాం.. గిన్నౌర్‌ఘర్ కోట, దేవఘర్ కోట,గ్వాలియర్ కోట, దతియా కోట, ఓర్చా కోటలు ఉన్నాయి.
ఈ కోటలు అద్భుతమైన గోడ కళకు మరియు శిల్పాలకు ప్రసిద్ధి. ఇందులో దేవఘర్ కోటలో ఏకంగా 200 విశాలమైన గదులు, కొన్ని బావులు మరియు ట్యాంకులు ఉన్నాయి. వీటిని చూడటానికి పర్యాటకులు విదేశాల నుండి వస్తుంటారు.