ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండగా వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నీరు ఉన్న గొయ్యిలో పడింది.
ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. క్రేన్‌తో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కారులో ఉన్న మరో ఇద్దరు చిన్నారులు గాయపడినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa