వాహనంలో నుంచి ఓ మహిళ దొంగతనం చేసిన ఎస్డీ కార్డు ఆధారంగా జంట హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆ కార్డులోని దృశ్యాలను పరిశీలించగా హత్యకు సంబంధించిన దారుణమైన ఫొటోలు, వీడియోలు కనిపించాయి.
దీంతో ఆమె ఆ కార్డును పోలీసులకు అప్పగించింది. మహిళను దారుణంగా కొట్టి గొంతుకోసిన వ్యక్తి స్టీవెన్ స్మిత్ (52) అని అధికారులు గుర్తించారు. మొత్తం 14 అభియోగాల్లో దోషిని కాదంటూ గతంలో స్మిత్ వాదించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa