ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa