వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావుకు ఇంచార్జిగా అవకాశం దక్కింది. అయితే వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు సింహాద్రి రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం సీఎంవోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా తన కుమారుడు పనిచేస్తాడు అని తెలిపారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa