యోగాసనాలు చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల వారి చదువులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాలు చేయడం వల్ల పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనాలలో పద్మాసనం, తాడాసనం, భ్రమరీ ప్రాణాయామం, వృక్షాసనం, సూర్య నమస్కారాలు చేస్తే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని అంటున్నారు. ఈ ఆసనాలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa