కాంగ్రెస్‌ను స్థాపించిందే ఓ బ్రిటీషర్ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని అసహ్యించుకుంది. విదేశీ వస్తువులను స్టేటస్ సింబల్‌గా భావించింది.
ఇప్పటికీ కాంగ్రెస్‌పై ఆంగ్లేయుల ప్రభావం ఉంది. బ్రిటన్ పార్లమెంట్‌ను ఎలా నడిపిస్తే మన పార్లమెంట్‌ను కూడా అలానే నడిపారు. ఇప్పుడు ఆ బానిస గుర్తులను చెరిపేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయి’ అని మోదీ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa