ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్‌తో కుడి చేయి కోల్పోయినా.. పరీక్షకు సిద్ధమయ్యాడు!

national |  Suryaa Desk  | Published : Thu, Feb 08, 2024, 12:13 PM

పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన శుభజిత్ బిస్వాస్ (16) పదో తరగతి చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం శుభజిత్ కుడిచేతిపై చిన్న కణితి ఏర్పడింది. వైద్యులు అది క్యాన్సర్ అని గుర్తించారు.
చికిత్స కోసం ఎంత ఖర్చు చేసిన ఫలితం కనిపించలేదు. చివరికి శుభజిత్ చేతిని తొలగించారు. అయినా శుభజిత్ మనోధైర్యం కోల్పోలేదు. ఫిబ్రవరిలో జరిగే పదో తరగతి బోర్డు పరీక్షకు సిద్ధమయ్యాడు. రెండు నెలల వ్యవధిలో ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com