ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి జి వీరేంద్ర ప్రసాద్ అంబేద్కర్ విగ్రహం నందు పి డి ఎస్ యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జి వీరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.