ఏపీలోని విజయవాడలో గుణదల మేరీ మాత శతాబ్ధి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొండ దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో తొలి సమిష్టి దివ్యబలి పూజతో ఈ ఉత్సవాలు మొదలుకానున్నాయి.
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఏటా లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు పూర్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa