ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం.. RBI కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 09, 2024, 11:48 AM

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించడం పట్ల ఆర్బీఐ ఎట్టకేలకు మౌనం వీడింది. RBI నిబంధనలు పాటించకపోవడం వల్లే పేటీఎంపై చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ స్పష్టం చేశారు.
అయితే పేటీఎం చర్యలకు దారితీసిన నిర్ధిష్టమైన లోపాలను మాత్రం వెల్లడించలేదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లను స్వీకరించకుండా నిరోధించడం పర్యవేక్షక చర్యలో భాగమని RBI సీనియర్ అధికారి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com