‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం రబ్రీదేవీ, ఆమె కుమార్తెలు మిశా భారతి, హేమాయాదవ్లకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ బెయిల్ మంజూరు చేసింది.
తదుపరి విచారణ వరకు వాళ్లకు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఉదయం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 28న చేపట్టనున్నారు.