ఈ నెల 16న చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో YSR చేయూత పధకం డబ్బులను CM జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ పథకం కింద SC, ST, OBC, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం రూ.18,750 జమ చేస్తుంది.