హానర్ సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్కు సిద్ధమవుతోంది. దీని పేరు హానర్ ఎక్స్9బీ. ఈ మొబైల్ ఫిబ్రవరి 15న ఇండియాలో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ హానర్ ఎక్స్9బీ స్మార్ట్‌ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇతర ఫీచర్స్పైనా క్లారిటీ రావాల్సింది. లాంచ్ టైమ్ నాటికి వీటిపై ఓ స్పష్టత వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa