ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకౌంట్లోకి డబ్బులు పడేది అప్పుడే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 10:08 PM

ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం డబ్బుల విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. కర్నూలు జిల్లాలో ఈ నెల 24న జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
ఈ పథకం కింద అగ్రవర్ణాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు రూ.15వేలు అకౌంట్ లో వేస్తున్నారు. కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేలు దాటని వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబంలోని సభ్యులెవ్వరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com